సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో తమకు చోటు దక్కుతుందని ఆశించిన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లకు సెలక్టర్లు మొండిచేయి చూపారు. ముంబయిలో ఈ రోజు సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ 30 మందితో వరల్డ్ కప్ ప్రాబబుల్స్ జాబితాను ఖరారు చేసింది. సందీప్ పాటిల్ నేతృత్వంలో సుదీర్ఘంగా చర్చించిన సెలక్షన్ ప్యానల్ యువతకు పెద్దపీట వేసింది. భేటీ అనంతరం జాబితాను మీడియాకు విడుదల చేశారు. కాగా, ఈ ప్రాబబుల్స్ ను కుదించి తుది జట్టును ఎంపిక చేస్తారు.
ప్రాబబుల్స్ వివరాలు...
ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రాబిన్ ఊతప్ప, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, మనీశ్ పాండే, వృద్ధిమాన్ సాహా, సంజు శాంసన్, ఆర్.అశ్విన్, పర్వేజ్ రసూల్, కర్ణ్ శర్మ, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్, ధవళ్ కుల్ కర్ణి, స్టూవర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, అశోక్ దిండా, కుల్దీప్ యాదవ్, మురళీ విజయ్.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన