ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నట్టు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. దిలీప్ కుమార్ ఆరోగ్యానికి సంబంధించి సామాజిక నెట్ వర్క్ లలో జరుగుతున్న ప్రచారం తప్పని ఆయన ఖండించారు. 91 ఏళ్ల దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందంటూ సామాజిక వెబ్ సైట్లలో పుకార్లు వ్యాపించాయి. యూసఫ్ (దిలీప్ కుమార్ అసలు పేరు) సాబ్ గురించి నిరాధారమైన పుకార్లు వ్యాపించాయని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు బిగ్ బీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దిలీప్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు సైరా జీ తనకు తెలిపినట్లు ట్విట్ చేశారు. దిలీప్ కుమార్ తన భార్య సైరాభానుతో కలసి ఇటీవల ముంబైలో జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన