పసిడి, వెండి ధరల వివరాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసిడి, వెండి ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ముగింపు ధరల వివరాలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 26,900, విజయవాడలో 26,000, ప్రొద్దుటూరులో 26,460, రాజమండ్రిలో 26,200, విశాఖపట్నంలో 26,150 వద్ద ముగిసింది. 22క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు హైదరాబాద్ లో 26,600, విజయవాడలో 24,150, ప్రొద్దుటూరులో 24,780, రాజమండ్రిలో 24,290, విశాఖపట్నంలో 24,250గా ఉంది. ఇక వెండి కిలో ధర హైదరాబాద్ లో 47,800, విజయవాడలో 45,200, ప్రొద్దుటూరులో 45,700, రాజమండ్రిలో 46,500, విశాఖపట్నంలో 46,500 వద్ద ముగిసింది.

More Telugu News