భారత నౌకాదళం అమ్ములపొది మరింత శక్తిమంతం కానుంది. అమెరికన్ సంస్థ బోయింగ్ నుంచి మరో నాలుగు పి-81 లాంగ్ రేంజ్ మేరీటైమ్ పెట్రోల్ అండ్ యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేయాలని నౌకాదళం భావిస్తోంది. ఇప్పటికే ఈ తరహా విమానాలు ఆరింటిని భారత్ డెలివరీ తీసుకుంది. ఆరవ విమానం తమిళనాడు అరక్కోణం తీరంలో ఉన్న ఐఎన్ఎస్ రాజాలిపై ల్యాండ్ అయింది. మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన ఒప్పందంలో భాగంగా మరో రెండు యుద్ధ విమానాలు 2015లో ఇండియాకు రానున్నాయి.
ముందుగా అనుకున్న సమయానికి విమానాల డెలివరీ జరుగుతోందని, అందువల్ల మరో 4 విమానాలకు ఆర్డర్ ఇచ్చే అవకాశముందని ఓ అధికారి తెలిపారు. కాగా, పి-81 లాంగ్ రేంజ్ విమానంలో ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు యాంటీ సబ్ మెరైన్ కార్యకలాపాలకు అవసరమైన టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన