అశోక్ ఖేమ్కా... మళ్లీ కీలక పదవిలోకొచ్చారు!

25-11-2014 Tue 10:11
సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహాన్ని బయటపెట్టిన హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు మళ్లీ కీలక పదవి దక్కింది. హర్యానా రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. వాద్రా భూకేటాయింపులను రద్దు చేసిన ఆయనను మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సర్కారు అప్రధాన్య పోస్టుకు బదిలీ చేయడంతో పాటు నానా ఇబ్బందులకు గురి చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, నిన్నటి హర్యానా ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఖేమ్కాకు కీలక శాఖ పగ్గాలు దక్కే అవకాశాలున్నాయన్న వార్తలు వినవచ్చాయి. అందరి అంచనాలను నిజం చేస్తూ ఖేమ్కాను రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా నియమిస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుడా సర్కారు ఆగ్రహానికి గురైన మరో సీనియర్ అధికారి ప్రదీప్ కన్షీని కూడా ఖట్టర్ ప్రభుత్వం కీలకమైన గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ పదవిలో నియమించింది.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more