సహారా చీఫ్ సుబ్రతో రాయ్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ, నోయిడాల్లోని సంస్థ కార్యాలయాలపై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.135 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఇప్పటిదాకా తాము జరిపిన దాడుల్లో ఇంత పెద్ద మొత్తం నగదు లభించడం ఇదే ప్రథమమని దాడుల తర్వాత ఆ శాఖాధికారులు వెల్లడించారు. ఈ నెల 22న జరిగిన ఈ సోదాల విషయం కాస్త ఆలస్యంగా సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది.
భారీ మొత్తంలో నగదుతో పాటు దాదాపు రూ.1 కోటి విలువ చేసే నగలను కూడా ఆదాయపన్ను శాఖ సహారా కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకుంది. అయితే ఆదాయపన్ను శాఖ దాడులు, పట్టుబడ్డ నగదు, నగల విషయంలో సహారా సిబ్బంది వితండ వాదం చేస్తోంది. దాడులను అంగీకరించడానికి ఇష్టపడని సిబ్బంది, ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకున్న నగదు మాత్రం నల్లధనం కాదని వెల్లడించడం గమనార్హం. సహారా కార్యాలయాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఆదాయపన్ను శాఖ ఈ దాడులు చేసింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన