హర్యానాలోని వివాదాస్పద బాబా రాంపాల్ కు చెందిన సత్ లోక్ ఆశ్రమంలో సోదాలు జరుపుతున్న పోలీసులకు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కమెండో దుస్తులు దొరికాయి. ఆశ్రమంలోని లాకర్లను తెరిచి చూడగా, నాలుగు .315 బోర్ రైఫిళ్లు, అయిదు .12 బోర్ తుపాకులు, కొన్ని కాట్రిడ్జ్ లు దొరికాయని, మూడు బులెట్ ప్రూఫ్ జాకెట్లు, కొన్ని కమెండో డ్రెస్ లు ఉన్నాయని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ చెప్పారు. కాగా, ఆశ్రమంలో దొరికిన ఆయుధాల గురించి ప్రశ్నించేందుకు, మూసి ఉన్న లాకర్లను తెరిపించేందుకు బాబా రాంపాల్‌ను పోలీసులు ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమ ఆవరణలోని లాకర్లు, అల్మరాల గురించి రాంపాల్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు చెప్పారు. మేజిస్ట్రేట్ సమక్షంలో లాకర్లను తెరిచినట్లు వారు తెలిపారు. దాదాపు గంటసేపు ఆశ్రమంలో ఉండిన రాంపాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించిందని వశిష్ట్ తెలిపారు.
రాంపాల్ అనుచరులు పోలీసులతో ముఖాముఖి తలపడడానికి సిద్ధపడ్డారని భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఏకే రావు తెలిపారు. ఆశ్రమంలో కొంత నగదు దొరికిందని, సోదాలు పూర్తయిన తర్వాత ఎంత దొరికిందో లెక్క వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన