సోషల్ నెట్వర్క్ తో ఎలాంటి సత్ఫలితాలు సాధించవచ్చన్నదానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉదాహరణ. ఎన్నికల్లో విజయం కానివ్వండి, ప్రభుత్వ పథకాలతో ప్రజలను మమేకం చేయడం కానివ్వండి... సోషల్ మీడియాను వారధిగా ఉపయోగించుకుని ఆయన సఫలీకృతులయ్యారనడంలో సందేహం అక్కర్లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్ లను వేదికగా చేసుకుని ప్రధాని సాగిస్తున్న హైటెక్ పాలన ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అందుకే ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలకు విపరీతమైన ఆదరణ.
ట్విట్టర్ లో 80 లక్షల మంది ఫాలోయర్లతో ప్రపంచంలోనే మూడస్థానానికి చేరుకున్న మోదీ, ఇప్పుడు ఫేస్ బుక్ లో 2.5 కోట్ల మంది ఫాలోయర్లతో రెండోస్థానానికి ఎగబాకారు. ఫేస్ బుక్ లో ప్రజాదరణ పరంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 4.3 కోట్ల మందితో ప్రథమస్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ ఓ ప్రకటన చేసింది. అటు, ట్విట్టర్లో మోదీ కంటే పైన ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన