నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న బీహార్ సీఎం జితన్ రాం మాంఝీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన మంత్రులపై విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడ నిధులను విడుదల చేయించాల్సిందేనని, లేకపోతే వారిని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించారు. "కేంద్ర కేబినెట్ లో రాష్ట్రం నుంచి చాలా మంది మంత్రులున్నారు. వారంతా రాష్ట్రానికి సరిపడ నిధులను కేంద్రం నుంచి మంజూరు చేయించాల్సిందే. లేకుంటే వారికి రాష్ట్రంలో ప్రవేశం లేదు" అంటూ మాంఝీ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాంఝీపై అటు విపక్షాల నుంచే కాక స్వపక్షం నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మాంఝీ తాజా వ్యాఖ్యలపై మండిపడ్డ జేడీయూ ఎమ్మెల్యే ఒకరు, మాంఝీకి పిచ్చిపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన