కొంతకాలం నుంచి బద్ధ శత్రువుల్లా ఉన్న సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లు అర్పితా ఖాన్ వివాహ సంగీత్ వేదికగా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ సంతోష సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే, చాలామంది 'అరే, ఈ సమయంలో అమీర్ ఖాన్ కూడా ఉంటే బాగుండేదే!' అని అనుకున్నారు. కానీ, నాటి ఫ్రేమ్ లో అమీర్ కూడా జాయినయ్యాడని ఆలస్యంగా తెలిసింది.
సల్మాన్-షారుక్ కలిసిన విషయాన్ని అమీర్ వద్ద మీడియా ప్రస్తావిస్తే, "అవును, నాకు కూడా వారిద్దరి విషయం తెలుసు. వాస్తవానికి, ఆ రోజు వాళ్లిద్దరూ నన్ను నిద్రపోకుండా చేశారు. దాదాపు 1.30 గంటల ప్రాంతంలో సల్మాన్, షారుక్ ముందు నాకు ఫోన్ చేశారు. ఆ విషయం గురించే చెప్పారు. మళ్లీ 2.30 గంటల సమయంలో మేము ఒకరికొకరం ఫేస్ టు ఫేస్ చాటింగ్ చేశాం. అలా ఉదయం వరకు మాట్లాడుతూనే ఉన్నాం. దాంతో, నేను మేల్కొనే ఉన్నా" అని ముంబయి ఎయిర్ పోర్టులో తెలిపాడు. అంటే మొత్తానికి బాలీవుడ్ 'త్రీ ఖాన్స్' కలసిపోయినట్టేనన్నమాట!
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన