హర్యానాలోని బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణల్లో దాదాపు 200 మంది దాకా గాయపడ్డారు. రాంపాల్ ను, అతడి ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేసేందుకు మంగళవారం దాదాపు 30 వేల మంది పోలీసులు ఆశ్రమానికి వచ్చారు. అయినా రాంపాల్ ను కాని, ఆయన అనుచరుడిని కాని పట్టుకోలేకపోయారు. ఆశ్రమానికి వచ్చిన బలగాల్లో పోలీసులతో పాటు అల్లర్లను అణచివేయడంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగినా ఫలితం రాకపోవడం గమనార్హం.
రాంపాల్ ప్రైవేట్ సైన్యం పోలీసులపైకి దాడికి దిగితే, పోలీసులు మాత్రం మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. గాయపడ్డ వారిలో బాబా భక్తులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఆశ్రమంలోనే రహస్య ప్రదేశంలో బాబా ఉన్నాడని భావిస్తున్న హర్యానా పోలీసులు, ఆయనను బయటకు రప్పించేందుకు ఆశ్రమానికి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు బయటి నుంచి ఆహార పదార్ధాలను అనుమతించడం లేదు. మరి బుధవారమైనా బాబా బయటకు వస్తారో, లేక పోలీసులు మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుందో చూడాలి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన