అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి, తన సోదరుడు ప్రసాదరెడ్డి కారణంగానే బతికి బట్టకట్టారు. ఈరోజు మార్నింగ్ వాక్ కు సోదరుడితో కలిసి నిత్యానందరెడ్డి కేబీఆర్ పార్కుకు వచ్చారు. మార్నింగ్ వాక్ ముగిసిన అనంతరం ఇంటకెళ్లే క్రమంలో ఆయన కారులో కూర్చోగానే, ఆగంతుకుడు బలవంతంగా కారులోని వెనుక సీట్లోకి ప్రవేశించాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న ఏకే 47తో నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపాడు. అయితే ఊహించని పరిణామానికి ఏమాత్రం భయపడని నిత్యానందరెడ్డి, ఆగంతుకుడి చేతిలోని తుపాకిని గట్టిగా పట్టుకున్నారు. అయినా, దుండగుడు మూడు రౌండ్ల మేర కాల్పులు జరిపాడు.
అక్కడికి సమీపంలోనే ఉన్న ప్రసాదరెడ్డి దీనిని గమనించి, పరుగున అక్కడికి వచ్చి ఆగంతుకుడిని వెనుక నుంచి గట్టిగా పట్టేశారు. దీంతో అక్కడ ఇద్దరు వ్యక్తులున్నారని, తన పథకం పారదని గ్రహించిన దుండగుడు ప్రసాదరెడ్డి పట్టు విడిపించుకుని, ఎదురుగా ఉన్న అశోకా బిల్డర్స్ భవనం వైపు పరుగులు తీశాడు. ప్రసాద రెడ్డి అక్కడ లేకుండా ఉంటే, నిత్యానందరెడ్డి ప్రాణానికి ముప్పు తప్పేది కాదన్న వాదన వినిపిస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన