అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ వందమందితో రూపొందించిన 'గ్లోబల్ థింకర్స్' జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు నిలిచారు. ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మార్కెల్ తరువాత మోదీ, షాలు ఉన్నారు. ఈ సందర్భంగా 'మోదీ ఒక ఆకర్షణీయమైన, వ్యాపారానికి స్నేహపూర్వక నాయకుడు' అని మ్యాగజైన్ వర్ణించింది. "భారత్ లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో... తన ఆకర్షణతో చాలామందిని మోదీ ఒప్పించారు. కేవలం వ్యక్తిగా భారతదేశ వృద్ధిని పునరుద్ధరించడానికి వ్యాపారానికి స్నేహపూర్వక నేతగా ఉన్నారు. ఆయన ప్రసంగం వందల, వేల మందిని ఆకర్షించింది. 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా మిలియన్ల జనాభాకు చేరువయ్యారు" అని పత్రిక పేర్కొంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన