మధ్య తరగతి ప్రజల్లో ఎంతో గుర్తింపు ఉన్న కిసాన్ వికాస పత్రాలను మరోసారి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కిసాన్ వికాస పత్రాలను పునరావిష్కరించనున్నారు. ఇవి 1000, 5 వేలు, 10 వేలు, 50 వేల రూపాయల విభాగాల్లో లభిస్తాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పత్రాల్లో పెట్టుబడికి గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ ఉండదు. 8 సంవత్సరాలా 4 నెలల్లో... పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పన్ను రాయితీలు వర్తిస్తాయి.
ప్రస్తుతానికి పోస్టాఫీసుల ద్వారా వీటిని విక్రయించనున్నట్టు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా తొలుత ఈ పత్రాలను 1988 ఏప్రిల్ లో విడుదల చేశారు. అప్పట్లో 5 సంవత్సరాల 5 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అయ్యేట్టు విధివిధానాలను నిర్ణయించారు. నవంబర్ 2011లో స్కీంను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన