సమీప భవిష్యత్తులో శివసేనలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన విలీనమవుతుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తోంది. 'మహా' రాజకీయాలలో సమీకరణాలు మారుతున్నాయి అనడానికి సంకేతంగా దివంగత బాల్ ఠాక్రే రెండవ వర్థంతి సభలో పాల్గొన్న రాజ్, ఉద్ధవ్ లు దాదాపు 20 నిమిషాల సేపు ముచ్చటించుకున్నారు.
2005లో శివసేన అధ్యక్షుడిగా ఉద్ధవ్ ఠాక్రేను నియమించడంతో అలిగిన రాజ్ 'మహారాష్ట్ర నవనిర్మాణ సేన' పేరిట కొత్త పార్టీని పెట్టుకున్నాడు. ఆపై 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 చోట్ల విజయం సాధించగా, ఈ దఫా ఒక్క స్థానానికి పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. మరోవైపు, శివసేన సైతం బీజేపీ హవాతో ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాజ్, ఉద్ధవ్ ల కలయిక రెండు పార్టీల విలీనానికి దారి తీయవచ్చని రాజకీయ వర్గాల అంచనా.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన