ఇకపై క్రికెట్ అంపైర్ల మాటలనూ వినొచ్చు!

12-11-2014 Wed 11:54
క్రికెట్ మైదానంలో అంపైర్లు, థర్డ్ అంపైర్ లకు మధ్య జరిగే సంభాషణలను అభిమానులకూ వినిపించాలని ఐసీసీ నిర్ణయించింది. నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రికెట్ కూ విస్తరిస్తున్న క్రమంలో తొలిసారిగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఐసీసీ పరీక్షించనుంది. మ్యాచ్ లో తలెత్తే పలు అనుమానాల నివృత్తిలో భాగంగా అంపైర్ల మధ్య జరిగే సంప్రదింపులను ఇక మీదట అందరూ వినే అవకాశం కల్పించే కొత్త టెక్నాలజీకి ఇప్పటికే ఐసీసీ గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2015 వరల్డ్ కప్‌లో దీనిని అమలు చేసే అవకాశం ఉందని ఐసీసీ తెలిపింది.

More Telugu News

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41
..more