రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డుల సమర్పణకు రేపు తుది గడువు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డుల సమర్పణకు రేపు తుది గడువు

ఏపీలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డులను సమర్పించేందుకు రేపు తుది గడువు అని ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ నెల 16న రుణమాఫీ అర్హుల తుది జాబితా విడుదలవుతుందన్నారు. జాబితా విడుదలైన 48 గంటల్లో అర్హుల ఖాతాకు నగదును బదిలీ చేస్తారని ఆయన వివరించారు.

More Telugu News