తెలంగాణలో టీవీ9 ప్రసారాలు పునరుద్ధరించండి... టెలికాం ట్రైబ్యునల్ ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో టీవీ9 ప్రసారాలు పునరుద్ధరించండి... టెలికాం ట్రైబ్యునల్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 చానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని టెలికాం ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు నవంబర్ 7వ తేదీలోపు తమ ఆదేశాలను అమలు చేస్తామంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అటు, కేబుల్ ఆపరేటర్లకు తగిన రక్షణ కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని టెలికాం ట్రైబ్యునల్ పేర్కొంది.

More Telugu News