టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం
హైదరాబాదులోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న విద్యుత్ సమస్య, తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. ముందుగా హుదుద్ తుపాను బాధితులకు సీఎం సహా అందరూ సంతాపం వ్యక్తం చేశారు.