భరద్వాజకు 'జ్ఞాన్ పీఠ్' పై సీఎం హర్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భరద్వాజకు 'జ్ఞాన్ పీఠ్' పై సీఎం హర్షం

ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు సాహిత్యంలో అత్యున్నత అవార్డు 'జ్ఞాన్ పీఠ్' దక్కడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భరద్వాజకు సీఎం అభినందనలు తెలియజేశారు. కాగా, పాతికేళ్ళ అనంతరం ఓ తెలుగు రచయితను 'జ్ఞాన్ పీఠ్' వరించడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు 1988లో సుప్రసిద్ధ కవి, సినీ గీత రచయిత సి. నారాయణ రెడ్డికి దక్కింది.

More Telugu News