జిందాల్ స్టీల్ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు
జిందాల్ స్టీల్స్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా, నాలుగు నగరాల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో సీబీఐ సాదాలు నిర్వహిస్తోంది. బొగ్గు కుంభకోణంలో జిందాల్ స్టీల్ పై సీబీఐ కేసు నమోదైంది.