నేటి ఐపిఎల్ సమరం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి ఐపిఎల్ సమరం

ఐపిఎల్ టోర్నమెంట్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్, పునె వారియర్స్ జట్లు పునెలో తలపడతాయి. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్ జట్ల మధ్య జైపూర్ లో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

More Telugu News