తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న మహిళ అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న మహిళ అరెస్టు

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల నుంచి ఆమె తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News