ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుని... ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని మరింత భాసిల్లేలా చేసింది. కుటుంబ సభ్యులకు దూరమై నిస్సహాయ స్థితిలో 16 ఏళ్ల కిందట తనను కలిసిన జీత్ బహదూర్ అనే యువకుడిని పెద్ద చేసి, అతనిని సొంత గూటికి చేర్చారు ప్రధాని. చాలా ఏళ్ల క్రితం ఏమీ తెలియని, భాష కూడా రాని పసివాడు జీత్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కలుసుకున్నానని మోడీ ట్విట్టర్లో తెలిపారు.
అప్పట్నుంచి అతడి బాధ్యతను మోడీ తీసుకున్నారు. అతడికి విద్యాబుద్ధులు నేర్పించారు. జీత్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో బీబీఏ చదువుతున్నాడు. మోడీ ప్రధాని పీఠాన్ని చేపట్టిన తరువాత బహదూర్ యూనివర్శిటీ హాస్టల్‌కు మారాడు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ నేపాల్ చేరుకున్న నేపథ్యంలో బహదూర్ ను ఇరుదేశాల అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అతని కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన