ప్రపంచ ప్రఖ్యాత గాయని క్రిస్టినా ఆగ్యులెరా నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చి సంచలనం సృష్టించింది. రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న క్రిస్టినా ఆగ్యులెరా నిండు చూలాలు. 33 ఏళ్ల ఈ గాయనికి ఈసారి ఆడపిల్ల పుట్టనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపించడానికి ఆమె పూర్తి నగ్నంగా మారి 'వి' మ్యాగజైన్‌కు ఫొటో పోజులిచ్చిందని డైలీ మెయిల్ పేర్కొంది. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో పూర్తి బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫొటోను 'వి' మ్యాగజైన్ వెబ్సైట్ ప్రచురించింది.
అయితే.. నగ్నత్వంలో కూడా ఎలాంటి అసభ్యత లేకుండా ఈ ఫొటో ఉండటం విశేషం. ఎందుకిలా నగ్నంగా ఫొటో తీయించుకున్నారని ఆమెను ప్రశ్నిస్తే ''నేనో మహిళను. నా జీవితంలోని ప్రతి దశలోను నా శరీరం పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఏమాత్రం భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను'' అని చెప్పింది. ఈ నెలలోనే ఆమె బిడ్డకు జన్మినివ్వనుంది. కాగా ఆగ్యులెరా, ఆమె భర్త మాథ్యూ రట్లర్ (28) ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆగ్యులెరాకు ఇప్పటికే తన మాజీ భర్త జోర్డాన్ బ్రట్మన్తో ఆరేళ్ల కొడుకు మాక్స్ ఉన్నాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన