గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు విశేషంగా రాణిస్తున్నారు. మహిళల విభాగంలో లైష్ రాందేవి, సరితాదేవి సత్తా చాటగా, తాజాగా 49 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో దేవేంద్రో రజత పతకం సాధించాడు. దీంతో బాక్సింగ్ లో రజత పతకాల సంఖ్య మూడుకు చేరింది. కాగా, ఈ రోజు జరిగిన క్రీడల్లో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సొంతం చేసుకున్నారు.
హాకీలో భారత జట్టు ఫైనల్ చేరుకుని పతకం ఖాయం చేసుకోగా, బ్యాడ్మింటన్ లో పారుపల్లి కశ్యప్ ఫైనల్ కు చేరి పతకం ఖాయం చేసుకుని సత్తా చాటాడు. అధ్లెటిక్స్ విభాగంలో పరుగుల వీరులు చతికిలపడి పోటీ నుంచి నిష్క్రమించగా, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో విభాగాల్లో భారత క్రీడాకారులు అర్హత సాధించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన