రవీంద్ర జడేజాను ప్రధాన బౌలర్ గా కెప్టెన్ ధోనీ పరిగణిస్తుండడాన్ని మాజీ స్పిన్నర్ ఎర్రాపల్లి ప్రసన్న తప్పుబట్టారు. జడేజాను పూర్తి స్థాయి స్పిన్నర్ కోటాలో జట్టులోకి తీసుకోవడం దారుణమైన నిర్ణయమని ప్రసన్న అభిప్రాయపడ్డారు. జడేజాను పార్ట్ టైమర్ గానే ఉపయోగించుకోవాలని, టెస్టుల్లో అతనేమీ వికెట్ టేకర్ కాదని పేర్కొన్నాడు. అశ్విన్ ను జట్టులోకి తీసుకుని, అతనికి సపోర్టింగ్ గానే జడేజాను ఉపయోగించుకోవాలని ఈ దిగ్గజ స్పిన్నర్ సూచించారు.
జడేజా ఇంగ్లండ్ తో మూడు టెస్టుల్లో 142.3 ఓవర్లు విసిరి కేవలం 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ గణాంకాలపై వ్యాఖ్యానిస్తూ... సగటున 100 బంతులకో వికెట్ తీసుకున్నట్టని, అంత వ్యవధి ఇవ్వడమంటే బ్యాట్స్ మన్ కు నిలదొక్కుకునే అవకాశం ఇచ్చినట్టేనని ప్రసన్న విశ్లేషించారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన