ఆల్కహాల్ ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తోంది. మద్యం విరివిగా వినియోగించే ఆస్ట్రేలియాలో రోజూ 15 మంది కేవలం ‘మందు’ కారణంగానే మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విక్ హెల్త్ ఫౌండేషన్ ఫర్ ఆల్కహాల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 2010 నుంచి నమోదైన గణాంకాల ఆధారంగా మద్యం తాగిన కారణంగా 5,554 మంది మృతి చెందగా, 1,57,132 మంది ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించింది.
మద్యం కారణంగా ఇటీవలి కాలంలో మృతుల సంఖ్య బాగా పెరిగిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. మద్యం కారణంగా గత దశాబ్ద కాలంలో మరణాలు 62 శాతం పెరిగాయని తెలిపింది. మద్యం వాడకం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆస్ట్రేలియా దుష్పలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన