అజయ్ దేవగణ్ నటించిన 'సింగం రిటర్న్స్' చిక్కుల్లోపడింది. ఆ సినిమాలో హిందువులను కించపర్చే ఓ సన్నివేశం ఉందని హిందూ జనజాగృతి సమితి (హెచ్ జేఎస్) అనే సంస్థ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ సినిమాలో హిందు మతగురువులను అవమానపరిచే రీతిలో ఓ డైలాగ్ ఉందని, తద్వారా హిందువుల మనోభావాలు గాయపడతాయని ఆ సంస్థ లేఖలో పేర్కొంది.
దీనిపై దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ, తన సినిమాల్లో ఎన్నడూ వివాదాస్పద అంశాలు చొప్పించలేదని, ఇకముందూ అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు. వాళ్ళు 'సింగం రిటర్న్స్' లో ఆ సీన్ చూడకుండా మాట్లాడుతున్నారని ప్రత్యారోపణ చేశారు. తానో కమర్షియల్ ఫిలింమేకర్ నని, సినిమాకు బిజినెస్ ఎంత ముఖ్యమో తెలుసని, అలాగని వివాదాస్పద అంశాల జోలికి ఎన్నడూ వెళ్ళలేదని వివరించారు. తమ సినిమా ప్రోమో చూసి వారు అపోహ పడి ఉంటారని రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఏదేమైనా హెచ్ జేఎస్ నేతలను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తానని తెలిపారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన