విజయవాడ మొత్తం సచిన్ మయమైపోయింది. విజయవాడలో ఏ ఇద్దరు కలుసుకున్నా రేపు రానున్న సచిన్ గురించే సంభాషించుకుంటున్నారు. సచిన్ రాక గురించి విజయవాడ వాసులు ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విజయవాడలో ఎక్కడా చూసినా సచిన్ కు స్వాగతం పలుకుతూ హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ లోని బెంజి సర్కిల్, స్వరాజ్యమైదాన్ లలో ఏర్పాటుచేసిన హోర్డింగులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
'వెల్కం టు విజయవాడ... ఫ్రైడ్ ఆఫ్ ఇండియా', 'వెల్కం లిటిల్ మాస్టర్ టు ది సిటీ ఆఫ్ విక్టరీ' లాంటి కొటేషన్లతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి సచిన్ కు ఘన స్వాగతం పలికేందుకు విజయవాడ వాసులు సిద్ధమయ్యారు. విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్ లో 125 కోట్లతో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత పిీవీపీ ప్రసాద్ నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి రేపు సచిన్ వస్తున్నాడు. సచిన్ తో పాటు హీరోయిన్ అనుష్క కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. సచిన్ విచ్చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పీవీపీ సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన