డ్రైవరు లేని కార్లు ఏమిటని నవ్విపోకండి. వచ్చే జనవరికల్లా లండన్ రహదారుల పైకి డ్రైవర్లు లేని కార్లు రయ్ మని దూసుకొచ్చేస్తున్నాయ్. మామూలు రోడ్లపై ఈ కార్లను పరీక్షించేందుకు యూకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరహా కార్లను పరిశోధించేందుకు గాను బిజినెస్ సెక్రటరీ విన్స్ కేబుల్ 10 మిలియన్ పౌండ్ల నిధులను మంజూరు చేశారు.
డ్రైవర్ లేని కార్లపై పరిశోధన చేసే ఔత్సాహికులు అక్టోబరు ఒకటో తేదీలోగా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు నగరాల్లో 18 నెలల నుంచి 36 నెలల వరకు ఈ తరహా కార్లను పరిశోధించి... పరిశీలించి... పరీక్షిస్తారు. లండన్ చరిత్రలోనే ఈ చోదక రహిత వాహనాలు పెనువిప్లవాన్ని సృష్టిస్తాయని యూకే రవాణా శాఖ మంత్రి క్లెయిర్ ఫెర్రీ విశ్వాసం వ్యక్తం చేశారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన