మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు విజయలక్ష్యం నిర్దేశించింది. సౌతాంప్టన్ లో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఏడువికెట్ల నష్టానికి 569 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ను 205 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ జట్టు విజయమే లక్ష్యంగా టీ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి భారత జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్యాట్స్ మన్ విఫలమైన చోట ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ రాణించగా, కుక్ (70), రూట్ (56) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ స్కోరును నిలువరించాడు.
ఇంకో రోజు ఆట మిగిలి ఉండగా డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ భారత్ ను బౌన్సర్లతో బెంబేలెత్తించే ప్రణాళికలు రచించింది. ఈ మ్యాచ్ లో గెలుపు సంగతి పక్కన పెట్టి భారత జట్టు డ్రా చేసుకోగలిగితే ఆధిక్యం నిలబడుతుంది. లేదంటే సిరీస్ లో చెరో విజయంతో సమమయ్యే ప్రమాదం ఉంది. భారత జట్టు అందివచ్చిన అవకాశం వినియోగించుకుంటుందో... లేక నిర్లక్ష్యంతో బంగారు అవకాశం చేజార్చుకుంటుందో వేచి చూడాలి. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 330 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన