సినిమాల ప్రభావమో... పాశ్చాత్య సంస్కృతిపై నున్న మోజో తెలియదు కానీ, ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెట్టడం మర్చిపోయాము. పరిచయస్తులు కనపడగానే వారి బుగ్గపై ముద్దు (పెక్), హై ఫైవ్ (అరచేతితో ఎదుటి వారి అరచేయిని చరచడం), షేక్ హ్యాండ్ (ఎదుటి వారి చేతిని పట్టుకుని ఊపడం), ఆలింగనం చేసుకోవడం చేస్తున్నాం.
వీటి వల్ల బంధం బలపడడం సంగతి పక్కన పెడితే... అనారోగ్యాలు రావడం ఖాయమని అంటున్నారు బ్రిటిష్ పరిశోధకులు. బ్రిటన్ లోని అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కొత్త పలకరింపుల కారణంగా కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తోందని గుర్తించినట్టు వారు తెలిపారు. బుగ్గపై ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ద్వారా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి భారీ సంఖ్యలో బాక్టీరియా ప్రవేశిస్తుందని పరిశోధనలో తేలింది.
హైఫైవ్, షేక్ హ్యాండ్, పిడికిలి (బంప్) గుద్దడం ద్వారా ఎదుటివారి అరచేతుల్లోని బాక్టీరియా చేరుతుందని పరిశోధకులు తెలిపారు. వీటన్నింటికి బదులు ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకుని మోచేతులు తాటించుకుంటే సరిపోతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. అందుకే అన్నీ గమనించిన మన పూర్వీకులు నమస్కారం కనిపెట్టి సంస్కృతిలో భాగం చేశారు. నమస్కారం పెడితే ఎవరి బాక్టీరియా వారి వద్దే ఉంటుంది. ఇతరుకు పాకే ప్రసక్తే లేదు!
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన