హషీమ్ ఆమ్లా కెప్టెన్ గా తన తొలి సిరీస్ లోనే దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శ్రీలంకతో సోమవారం ముగిసిన రెండో టెస్ట్ ను దక్షిణాఫ్రికా డ్రాగా ముగించగలిగింది. దీంతో రెండు టెస్ట్ ల ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-0 తో సొంతం చేసుకుంది. శ్రీలంక గడ్డపై 21 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయాన్ని ఆమ్లా కెప్టెన్ గా మొదటి ప్రయత్నంలోనే అందించాడు.
రెండో మ్యాచ్ లో ఓటమి ఖాయమనుకున్న దక్షిణాఫ్రికా అసమాన పోరాటంతో మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది. 369 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు ఓ దశలో 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే... టెయిలెండర్లు ఫిలాండర్, ఇమ్రాన్ తాహిర్ లు చివరి తొమ్మిది ఓవర్లు శ్రీలంక బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొని వారి విజయానికి అడ్డుపడ్డారు. ఈ సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన