భారత్ ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ప్రస్తుతానికి ఇంగ్లండ్ పైచేయి సాధించింది. రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మరింత చెలరేగిపోవడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 569 పరుగుల భారీ స్కోర్ చేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి రోజు సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న బ్యాలెన్స్ తో పాటు ఇయాన్ బెల్ కూడా 150 ప్లస్ స్కోరు చేయడం... తొలి టెస్ట్ ఆడుతున్న జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో పటిష్ఠ స్థితికి చేరుకుంది.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 25 పరుగులు సాధించింది. పేలవ ఫామ్ తో విమర్శల పాలవుతున్న శిఖర్ ధావన్ తక్కువ స్కోర్ కే అవుటై మరోసారి నిరాశపరిచాడు. టాప్ ఆర్డర్ మూడో రోజు అద్భుతంగా ఆడితేనే... మూడో టెస్ట్ లో ఇండియన్ టీం నిలబడగలదు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ అతి పేలవంగా ఆడితే తప్ప, ఇండియా ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యమని లిటిల్ మాష్టర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన