పదకొండేళ్ళ క్రితం ప్రారంభమైన తెలుగు వికీపీడియా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మిగతా భాషల వికిపీడియాలతో పోల్చితే తెలుగు వెర్షన్ ఏమంత అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు తెలుగు వికీపీడియాలో 20,000 ఆర్టికల్స్ మాత్రమే పొందుపరిచారట. తెలుగులో కంటెంట్ రైటర్స్ లేకనా అంటే అదీ కాదు. దాదాపు 1000 నుంచి 2000 మంది దాకా తెలుగు బ్లాగర్లు క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వారందరూ కంటెంట్ కింద తమ పేరు చూసుకోవడానికే ఇష్టపడుతున్నారని, వికీపీడియాలో కంటెంట్ కింద పేరు పెట్టుకోవడం కుదరదు గనుక వారు ఇటువైపు చూడడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
2006-07లో గ్రామాల గురించి 30,000 ఏకవాక్య ఆర్టికల్స్ ను పొందుపరిచారు. తమ గ్రామాల పేర్లు చూసైనా కొందరు స్పందిస్తారన్న ఉద్దేశంతో వాటిని తెలుగు వికీపీడియాలో చేర్చారు. ఆ ఆలోచన ఫలించి 5000 వ్యాసాలు తెలుగు వికీపీడియా సరసకు చేరాయి. కాగా, పాఠశాల విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కనీసం వారు తమ పాఠ్యాంశాలను పొందుపరిచినా తెలుగు వికీపీడియా మరింత విస్తరించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన