త్వరగా 4జీ సేవలు అందించండి: కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరగా 4జీ సేవలు అందించండి: కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఫై సేవలు దశల వారీగా వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 400 కోట్ల రూపాయలతో 4జీ సేవలు అందుబాటులోకి తేనున్నామని ఆయన తెలిపారు. మొదటి ఆరు నెలలు ఉచితంగా 4జీ సేవలు అందజేయనున్నామని ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి తేవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

More Telugu News