Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్తిపన్ను గడువును పెంచిన టీ-ప్రభుత్వం

ఇంటి యజమానులకు శుభవార్త. ఆస్తిపన్ను చెల్లింపునకు గడువును పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తిపన్నును ఆగస్టు 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జీహెచ్ఎంసీ సహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆస్తిపన్ను గడువు పెంపు వర్తిస్తుంది.

More Telugu News