ద్వారకా తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ద్వారకా తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. నేడు, రేపు ఈ జిల్లాలో బాబు పర్యటించనున్నారు.

More Telugu News