Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గులాబీ నగరంలో ఐపీఎల్ పోరు

'పింక్ సిటీ' జైపూర్ నేడు ఐపీఎల్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. ఇక్కడి సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో రాజస్థాన్ రాయల్స్ , కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ టోర్నీలో రాయల్స్ 3 మ్యాచ్ లాడి రెండు విజయాలు, ఓ ఓటమి నమోదు చేసుకుంది. ఇక పంజాబ్ జట్టు రెండు మ్యాచ్ లాడి ఓ గెలుపు, ఓ పరాజయం ఖాతాలో వేసుకుంది.

More Telugu News