చీరాలలో నిలిచిపోయిన గూడ్స్ రైలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీరాలలో నిలిచిపోయిన గూడ్స్ రైలు

ప్రకాశం జిల్లా చీరాలలో సాంకేతిక లోపంతో గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

More Telugu News