సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయండి: యూపీఎస్సీని కోరిన కేంద్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయండి: యూపీఎస్సీని కోరిన కేంద్రం

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని యూపీఎస్సీని కేంద్ర ప్రభుత్వం కోరింది. సిలబస్ పై స్పష్టత వచ్చే వరకు పరీక్షను వాయిదా వేయాలని కోరినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

More Telugu News