పోలవరం బిల్లుపై చర్చకు సమయం పొడిగింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలవరం బిల్లుపై చర్చకు సమయం పొడిగింపు

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. చర్చకు మరింత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దాంతో చర్చకు మరో 30 నిమిషాల సమయం పొడిగించారు.

More Telugu News