పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిందే: ఎంపీ నందకుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిందే: ఎంపీ నందకుమార్

పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని బీజేపీ ఎంపీ నందకుమార్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ... నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలని అన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే అటవీసంపదపై కూడా ఆలోచించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News