సాకర్ వరల్డ్ కప్ లో కళ్లు చెదిరే ప్రైజ్ మనీ... ఏ దేశానికి ఎంత?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాకర్ వరల్డ్ కప్ లో కళ్లు చెదిరే ప్రైజ్ మనీ... ఏ దేశానికి ఎంత?

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల క్రీడ ఫుట్ బాల్. దీనికి తగ్గట్టుగానే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కూడా కళ్లు చెదిరే రీతిలో ఉంది. బ్రెజిల్లో ఉత్కంఠభరితంగా కొనసాగిన ఫిఫా ప్రపంచకప్ సంగ్రామం ముగిసింది. మరి ఏ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో ఓ సారి చూద్దామా. విజేత - జర్మనీ - రూ. 210 కోట్లు రన్నరప్ - అర్జెంటీనా - రూ. 150 కోట్లు మూడో స్థానం - నెదర్లాండ్స్ - రూ. 132 కోట్లు నాలుగో స్థానం - బ్రెజిల్ - రూ. 120 కోట్లు

More Telugu News