రుణమాఫీపై మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి పిటిషన్ కొట్టివేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రుణమాఫీపై మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి పిటిషన్ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుణమాఫీ చట్టవిరుద్ధమంటూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలుచేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇరు ప్రభుత్వాలు దానిపై ఇంకా నిర్ణయం తీసుకోనందున జోక్యం చేసుకోలేమని తెలిపింది.

More Telugu News