Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుతో అమెరికా అధికారి అమొరీ బి లోవిన్స్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమెరికా అధికారి అమొరీ బి లోవిన్స్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్విరాన్ మెంటల్ టెక్నాలజీని వినియోగించుకునే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారని తెలిసింది.

More Telugu News