రాజస్థాన్ గవర్నరుకు గోవా అదనపు బాధ్యతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజస్థాన్ గవర్నరుకు గోవా అదనపు బాధ్యతలు

రాజస్థాన్ గవర్నరుకు గోవా అదనపు బాధ్యతలను అప్పగించారు. గోవా రాజధాని పనాజీలోని రాజ్ భవన్ లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహిత్ షా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

More Telugu News