Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుత్తడి, వెండి ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో శనివారం పుత్తడి, వెండి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములు హైదరాబాద్ లో 28,800, విజయవాడలో 28,300, ప్రొద్దుటూరులో 28,500, రాజమండ్రిలో 28,500, విశాఖపట్నంలో 28,300 వద్ద ముగిసింది.

22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు హైదరాబాద్ లో 28,480, విజయవాడలో 26,200, ప్రొద్దుటూరులో 26,070, రాజమండ్రిలో 26,125, విశాఖపట్నంలో 26,250 వద్ద ముగిసింది.

ఇక వెండి కిలో ధర హైదరాబాద్ మార్కెట్లో 52,300, విజయవాడలో 50,000, ప్రొద్దుటూరులో 52,300, రాజమండ్రిలో 51,300, విశాఖపట్నం మార్కెట్లో 49,900 వద్ద ముగిసింది.

More Telugu News