తార్నాకలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తార్నాకలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం

సికింద్రాబాదు తార్నాకలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలికపై వాచ్ మన్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వాచ్ మన్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

More Telugu News